Tuesday, May 7, 2024

సల్మాన్‌ను ముద్దుపెట్టుకున్న షెహనాజ్ గిల్ – ట్రోల్స్ చేస్తోన్న నెటిజ‌న్స్

ఈసారి ఈద్ పార్టీని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరీ అర్పితా ఖాన్ .. ఆయుష్ శర్మలు తమ ఇంట్లో ఈద్ పార్టీ ఇచ్చారు.. ఆ పార్టీకి చాలా మంది ప్రముఖులు వచ్చారు. కాగా ఆ పార్టీని సల్మాన్ ఖాన్ హోస్ట్ చేశారు. ఈ పార్టీ అయిన త‌ర్వాత న‌టి షెహనాజ్ గిల్, సల్మాన్ ఖాన్ మీడియాకి ఫోజులు ఇచ్చారు. అయితే ఈ సమయంలో షెహనాజ్ గిల్ మీడియా ముందు సల్మాన్ ఖాన్‌ను ముద్దుపెట్టుకుని హ‌గ్ చేసుకుంది. కాగా మద్యం మత్తులో షెహనాజ్ గిల్ ఇలా చేసి వుంటుంద‌ని నెటిజ‌న్స్ తిట్టిపోస్తున్నారు. షెహ్నాజ్‌ని ఎప్పుడూ ఇలా చూడలేదని మ‌రో నెటిజ‌న్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement