Saturday, December 7, 2024

Breaking: బీచ్ లో స్నానానికెళ్లి ఏడుగురు గల్లంతు

బీచ్ లో స్నానం చేసేందుకు వెళ్లి ఏడుగురు గల్లంతైన విషాద ఘటన ఏపీలోని బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ లో చోటుచేసుకుంది. బీచ్ లో విహారయాత్రకు వెళ్లి ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. ఇందులో ఒకరిని స్థానికులు కాపాడగా.. ఇద్దరి మృత‌దేహాలు ల‌భ్య‌మయ్యాయి. మిగతా నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement