Monday, April 29, 2024

ముంబై పోలీస్ కమిషనర్ ను కలిసిన సల్మాన్ ఖాన్

ముంబై పోలీస్ కమిషనర్ ను బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిశారు. కొద్దిరోజుల క్రితం బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సల్మాన్ ఖాన్ ముంబై పోలీస్ కమిషనర్ తో భేటీ అయ్యారు. గంట పాటు ఆయన సీపీతో మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement