Sunday, April 28, 2024

Breaking: బ్రిట‌న్ విమానాల‌పై ర‌ష్యా ఆంక్ష‌లు

ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడుల‌కు పాల్ప‌డుతున్న విష‌యం విదిత‌మే. అంతేకాకుండా ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్ర‌మించుకుంటూ ర‌ష్యా సైన్యం ముందుకెళ్తోంది. అయితే తాజాగా బ్రిట‌న్ విమానాల‌పై ర‌ష్యా ఆంక్ష‌లు విధించింది. యూకే విమానాలు త‌మ గ‌గ‌న‌త‌లంలోకి రాకుండా బ్యాన్ చేసింది. ర‌ష్యా ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తినేలా యూకే ఆంక్ష‌లు విధించింది. యూకే కు కౌంట‌ర్ గా విమానాల‌పై ర‌ష్యా నిషేధం విధించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement