Thursday, May 2, 2024

Breaking: ఉక్రెయిన్ లో భారత విద్యార్థి మృతిపై స్పందించిన రష్యా

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఓ భారత విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్ లో భారత విద్యార్థి మృతిపై రష్యా స్పందించింది. విద్యార్థి నవీన్ మృతిపై దర్యాప్తు చేపట్టింది. ఈ మేరకు భారత్ లోని రష్యా రాయబారి తెలిపారు. కాగా, నిన్న ఉక్రెయిన్ లో క్షిపణి దాడిలో భారత విద్యార్థి నవీన్ మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement