Sunday, May 19, 2024

Fire: సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బ‌స్సు ద‌గ్ధం.. బ్యాట‌రీ ప్రాబ్ల‌మే కార‌ణ‌మా? (వీడియో)

సికింద్రాబాద్ జేబీఎస్ బ‌స్ స్టేష‌న్‌లో ఆర్టీసీ బ‌స్సు ద‌గ్ధ‌మైంది. ఎల‌క్ట్రిక్ బ‌స్సులో ఒక్క‌సారిగా మంట‌లంటుకుని పెద్ద ఎత్తున విస్త‌రించాయి. దీంతో అక్క‌డున్న వారంతా షాక్‌కి గుర‌య్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. కాగా, ఆ బ‌స్సు ద‌గ్ధ‌మ‌వుతుంటే మ‌రో బ‌స్సు దాని ప‌క్క‌నుంచే వేగంగా వెళ్ల‌డం క‌నిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే అప్‌డేట్ చేస్తాం..

Advertisement

తాజా వార్తలు

Advertisement