Friday, May 17, 2024

Breaking: మార్చి 13కు రాజ్యసభ వాయిదా

రాజ్యసభ మార్చి 13వతేదీకి వాయిదా పడింది. విపక్ష ఎంపీల ఆందోళనల మధ్య సభను వాయిదా వేస్తున్నట్లు పెద్దల సభ ఛైర్మన్ జగదీప్​ ధన్​కఢ్​ ప్రకటించారు. మార్చి 13న బడ్జెట్ రెండో దఫా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 13న ఉదయం 11గంటలకు రాజ్యసభ మళ్లీ సమావేశం కానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement