Sunday, May 5, 2024

Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, అమీర్ పేట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement