Tuesday, May 14, 2024

మహాశివరాత్రి పూజలో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్​

నటి ప్రియాంక చోప్రా, గాయకుడు నిక్​ జోనస్​ తల్లిదండ్రులైన తర్వాత తొలిసారి మహాశివరాత్రి పర్వదినాన్ని ఇవ్వాల ఘనంగా జరుపుకున్నారు. ప్రియాంక లాస్ ఏంజిల్స్ లోని తమ ఇంటిలో పూజచేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్​ చేసింది. ఈ కొత్త ఫొటోలో ప్రియాంక శివుని విగ్రహం ముందు, నిక్ జోనాస్ పక్కన నేలపై కూర్చున్నట్లు కనిపిస్తోంది.  కాగా, ప్రియాంక చోప్రా, నిక్​ జోనస్​ సరోగసీ ద్వారా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement