Thursday, May 16, 2024

Breaking: ఈనెల 11న హైదరాబాద్ కు ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈనెల 11వతేదీన మోడీ హైదరాబాద్ కు రానున్నారు. పార్టీ కార్యక్రమాలపై ప్రధాని మోడీ షెడ్యూల్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు హైచ్ఐసీసీలో యూఎన్ డబ్ల్యూజీఐసీ సదస్సు జరుగనుంది. ఈనెల 11వతేదీన ప్రధాని మోడీ ఈ సదస్సులో పాల్గొననున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత ప్రధాని మోడీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement