Tuesday, May 7, 2024

ప్రధాని మోడీకి మీటర్ పెట్టాలి… సీఎం కేసీఆర్

రైతుల పొలాల దగ్గర మీటర్లు పెట్టాలని చూస్తున్న ప్రధాని మోడీకే మీటర్ పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈరోజు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ ప్రారంభోత్సవ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుదేశించి సీఎం మాట్లాడుతూ…గుజరాత్ మోడల్ అని చెప్పి గద్దెనిక్కిన బిజెపి సర్కార్ ప్రజలను దోచుకుంటున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి ఉచిత ఇస్తే కేంద్రంలోని బిజెపి సర్కార్ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కుట్ర పడుతుందన్నారు. రైతు వ్యతిరేకి అయిన మోడీని సాగ నంపాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement