Sunday, April 28, 2024

Petrol Prices: మండిపోతున్న పెట్రోల్ ధర.. డీజిల్ కొనాలంటే రూ.100 నోటు ఇవ్వాల్సిందే

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగభగ మండిపోతున్నాయి. ఈరోజు పెట్రోల్ పై 91 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెరిగింది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.114.5, డీజిల్ ధర రూ.100.69కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 101.05, డీజిల్ ధర రూ.92.31కు చేరింది. బెంగళూరు ధర రూ.106.44, డీజిల్ ధర రూ.90.47గా నమోదైంది. చెన్నై పెట్రోల్ రూ.106.68, డీజిల్ ధర రూ.96.74కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement