Wednesday, May 15, 2024

నాలుగ‌వ చిత్రాన్ని ఎనౌన్స్ చేసిన వైష్ణ‌వ్ తేజ్-అదిరిన టీజ‌ర్

ఫ‌స్ట్ మూవీతోనే స‌క్సెస్ సాధించాడు హీరో వైష్ణ‌వ్ తేజ్. ఇప్పుడు త‌న నాలుగ‌వ చిత్రాన్ని ఎనౌన్స్ చేశాడు. నాగ వంశీ దర్శకత్వంలో… వైష్ణవ్‌ తేజ్‌ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా PVT04 పేరుతో తెరకెక్కుతోంది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు ఓ టీజర్‌ ను వదిలింది చిత్ర బృందం. “ఈడ ఉండేడిది రాముడు కాదప్ప ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు!” అనే క్యాప్షన్‌ పెట్టి.. ఈ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ వీడియో చూస్తుంటే.. సినిమా అంచనాలు భారీగానే పెరిగి పోయాయి. మ‌రి ఈ చిత్రం వైష్ణ‌వ్ కి ఏ మేర‌కు విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement