Tuesday, April 30, 2024

రూ.18ల‌క్ష‌ల బైక్ ని సొంతం చేసుకున్న – త‌మిళ ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్

బీఎండ‌బ్ల్యూ కి చెందిన హైస్పీడ్ సూప‌ర్ బైక్ ని కొన్నాడు త‌మిళ డైరెక్ట‌ర్ వెట్రిమార‌న్. తాను ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న క‌ల‌ల బైక్ అని తెలిపాడు. కాగా దీని ధర రూ. 18 లక్షలకు పైనే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బైక్ కు చెందిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెట్రిమాన్ పలు హిట్ చిత్రాలను తెర‌కెక్కించాడు. ప్రస్తుతం ‘విడుతాలై’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సూరి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రజనీకాంత్, కమలహాసన్, విజయ్ వంటి స్టార్లతో సినిమాలను తెరకెక్కించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement