Sunday, April 28, 2024

Petrol, diesel prices: ఏడో రోజు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఏడో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రో ధరల నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 119.47 గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 105.47 వద్ద నిలకడగా కొనసాగుతోంది. గుంటూరులో పెట్రోల్ ధర రూ. 121.26 వద్ద, డీజిల్ ధర రూ. 106.87 వద్ద కొనసాగుతున్నాయి. దీంతో వారం రోజులుగా ఇంధన ధరల్లో మార్పు లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement