Friday, May 3, 2024

Breaking : క‌లెక్ట‌ర్ పేరుతో జిల్లాస్థాయి అధికారుల‌కు – సైబ‌ర్ నేర‌గాళ్లు కుచ్చుటోపీ

భూపాల‌ప‌ల్లి : సైబ‌ర్ నేర‌గాళ్లు ఘ‌రానా మోసానికి పాల్ప‌డ్డారు. క‌లెక్ట‌ర్ పేరుతో జిల్లాస్థాయి అధికారుల‌కు కుచ్చుటోపీ పెట్టారు. కాగా ఫేక్ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేశారు కేటుగాళ్లు..క‌లెక్ట‌ర్ పేరుతో అధిక‌రుఆల‌కు మెసేజ్ లు చేసి ఈ-పే కార్డుల‌ను కొనుగోలు చేయించారు సైబ‌ర్ చీట‌ర్స్. ప‌లువురు అధికారుల నుంచి రూ.ల‌క్ష‌ల మేర లూటీ చేశారు. బీహార్ నుంచి మోసం జ‌రిగిన‌ట్టు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement