Sunday, May 19, 2024

Gold Rate: భారీగా తగ్గిన వెండి ధర.. బంగారం రేట్ ఎంతంటే..

బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. బంగారం ధర నిలకడగానే కొనసాగింది. ఇవాళ్టి బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. బంగారం ధర స్థిరంగా కొనసాగితే వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300గా ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,780 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక, వెండి ధర మాత్రం రూ. 900 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ. 72,100కు చేరింది. కాగా, గడిచిన నాలుగు రోజుల్లో వెండి ధర దాదాపు రూ.3,100 మేర తగ్గింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement