Friday, May 3, 2024

Gold Prices: నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే, ఆలస్యం చేయకండి. బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,450గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,860 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బంగారం ధరలు నిలకడగా కొనసాగుతుండగా.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. వెండి ధర రూ.200 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.69,800గా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement