Friday, May 17, 2024

హైదరాబాద్ లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ కేసు

హైదరాబాద్ లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ కేసు నమోదైంది. గత నెల ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. 120బీ, 121ఏ, 153ఏ, 141 రెడ్ విత్, 34సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. నిజామాబాద్ లో షాహిద్ అనే వ్యక్తికి నోటీసులు జారీ చేసింది. అలాగే పలువురికి 41ఏ సీఆర్పీసీ కింద ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని ఎన్ఐఏ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement