Tuesday, April 30, 2024

ప‌ర్స‌నాలిటీ టెస్ట‌ర్ ఆట ఆడిన న‌య‌న‌తార‌, విఘ్నేశ్

స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార ప్రియుడు, ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌న్ రెండు ఫోటోల‌నే సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా ఆ ఫొటోల‌లో ప‌ర్స‌నాలిటీ టెస్ట‌ర్ అనే ఆట‌ను ఆడాడు. అందులో నయనతారకు అన్ కంట్రోలబుల్ అని వచ్చింది. అంటే నయన్‌ను ఎవ్వరూ ఆపలేరు అన్నమాట. ఇక విఘ్నేశ్ క్యారెక్టర్ మాత్రం లవబుల్ అని వచ్చిందట. మొత్తానికి ఈ జోడి మంచి ఊపు మీదుందని అర్థమవుతోంది. సమంత, నయన్, విజయ్ సేతుపతిలో విఘ్నేశ్ శివన్ కాథువాక్కుల రెండు కాదల్ అనే సినిమాను తెర‌కెక్కించాడు విఘ్నేష్. కాగా ఈ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. రిలీజ్ డేట్ ని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement