Sunday, April 28, 2024

Mother’s Day: కొడుకు ఫోటోలు షేర్ చేసిన కాజ‌ల్

టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్‌కి 2022 సంవత్సరం చాలా ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంది. ఇటీవ‌లే మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. కాజ‌ల్‌, గౌత‌మ్ కిచ్లూల కొడుకుకు నీల్ కిచ్లూ అనే పేరును పెట్టారు. మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా తాజాగా కాజ‌ల్ త‌న బిడ్డ‌తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ప్ర‌స్తుతం ఆ ఫోటో నెట్టింట వైర‌ల్‌గా మారింది. నువ్వే నా సూర్యుడు, నువ్వే నా చంద్రుడు, నువ్వే నా న‌క్ష‌త్రాల‌న్ని అంటూ ఇన్స్టాగ్రామ్‌లో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement