Saturday, May 4, 2024

#ModiEnemyOfTelangana: మోడీపై సోషల్ మీడియాలో నిరసన

పార్లమెంట్లో ప్రధాన మంత్రి మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ నెటిజన్లు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకి మోడీ శత్రువు అంటూ #ModiEnemyOfTelangana హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ వేదికగా తమ ఆగ్రహాన్ని తెలియపరిచారు. కేవలం ఒక గంటలోనే 25వేలకు పైగా తెలంగాణ ప్రజలు ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా తమ నిరసనను తెలియజేశారు. దీంతో #ModiEnemyOfTelangana ట్విట్టర్ ట్రెండింగ్ లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి దేశం దృష్టిని ఆకర్షిస్తున్నది.

https://twitter.com/TomHoland2811/status/1491292735781076994
https://twitter.com/Siya__ind/status/1491292679850065921
Advertisement

తాజా వార్తలు

Advertisement