Tuesday, May 21, 2024

NZB: నిజామాబాద్ లో మరో దారుణం.. బాలికపై పెదనాన్న అత్యాచారం

నిజామాబాద్ జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. బాలికపై సొంత పెదనాన్న అత్యాచారం చేశాడు. నిందితుడు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ చంద్రకాంత్ గా గుర్తించారు. తల్లిదండ్రులు లేని బాలికను చేరదీసిన చంద్రకాంత్.. బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భవతి అయింది. ప్రస్తుతం బాధిత బాలిక 8 నెలల గర్భిణి. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కానిస్టేబుల్ చంద్రకాంత్ పై కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement