Wednesday, May 1, 2024

హైద‌రాబాద్ లో బాష్ పెట్టుబ‌డులు – 3వేల మందికి ఉద్యోగ అవ‌కాశాలు – మంత్రి కేటీఆర్

ప్ర‌పంచ ఇండ‌స్ట్రీయ‌ల్ ఇంజినీరింగ్ దిగ్గ‌జం, ప్ర‌ముఖ గృహోప‌క‌రణాల సంస్థ త‌మ వ్యూహాత్మ‌క కేంద్రంగా హైద‌రాబాద్ ని ఎంచుకుంద‌ని మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. జ‌ర్మ‌నీ బ‌హుళ‌జాతి సంస్థ బాష్ హైదరాబాదుకు వస్తోందంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బాష్ సంస్థ హైదరాబాదులో గ్లోబల్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ సెంటర్ తో పాటు, పరిశోధన , అభివృద్ధి (ఆర్ అండ్ డి) కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనుందని కేటీఆర్ వివరించారు. ప్రతిపాదిత కేంద్రాల ద్వారా సుమారు 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement