Sunday, April 28, 2024

మాస్క్ పెట్టుకోన‌వ‌స‌రం లేద‌ని – చెవుల‌ని కోసుకున్న వ్య‌క్తి

కరోనా ఆంక్షలు సడ‌లిస్తే హమ్మయ్యా అని ఊపిరి పీల్చు‌కుని టూర్లకు ప్లాన్‌ వేస్తాం. కానీ బ్రెజి‌ల్‌‌లోని (Brazil) సావో పోలోలో ఓ వ్యక్తి మాత్రం మాస్కులు పెట్టు‌కో‌వా‌ల్సిన అవ‌సరం లేదని తన చెవు‌లనే కట్‌ చేసు‌కు‌న్నాడు. మైఖేల్‌ ఫారో ప్రాడ్డో అనే వ్యక్తి ఇలా తన ఆనం‌దాన్ని సెల‌బ్రేట్‌ చేసు‌కు‌న్నాడు. మనో‌డికి భయం‌క‌ర‌మైన దెయ్యం మాది‌రిగా మారి‌పో‌వా‌ల‌నేది కల. అందుకే ఎప్ప‌టి‌క‌ప్పుడు తన శరీ‌రంలో ఏదో ఒక మార్పులు చేసు‌కుం‌టూనే ఉంటాడు. అందుకే అత‌డిని అందరూ మానవ రూపంలో ఉన్న సైతాన్‌ అని పిలు‌స్తారు.ఇప్పుడు ఆయ‌న ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement