Friday, May 17, 2024

Breaking: రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై విపక్షాల భేటీ

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై విపక్షాలు భేటీ అయ్యాయి. పార్లమెంట్ ఎన్ఎక్స్ భవన్ లో విపక్షాలు సమావేశమయ్యాయి. శరద్ పవార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి 18 పార్టీల నేతలు హాజరయ్యారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement