Friday, May 3, 2024

Covid-19: ఆస్ట్రియాలో మళ్లీ లాక్ డౌన్!

ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఆస్ట్రియాలో కూడా కరోనా భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ఆస్ట్రియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ లాక్ డౌన్ అందరికీ కాదు. కేవలం వ్యాక్సిన్ తీసుకోని వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోని వారు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement