Saturday, April 20, 2024

ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై సిఎం స‌మావేశం

ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై సిఎం కెసిఆర్ పార్టీ ముఖ్యుల‌తో ఇవాల ఉద‌యం స‌మావేశం అయ్యారు. ఇవాళ సాయంత్రంలోగా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. రేపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేయ‌నున్నారు. ఎమ్మెల్యే కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement