Monday, April 29, 2024

Jr.NTR: లతా మంగేష్కర్ మెలోడీ రాణి.. ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

లెజెండరీ సింగర్, గాన కోకిల లతా మంగేష్కర్ ఇకలేరన్న వార్తతో భారత సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా విచారం వ్యక్తంచేశారు. ”లతా మంగేష్కర్ ఇక లేరని తెలిసి ఎంత బాధకలిగింది. ఆమె మరణం నిజంగా దేశానికి తీరని నష్టం. ఈ మెలోడీ రాణి గానం మన హృదయాలలో చిరస్థాయిలో నిలిచిపోవడమే గాక రాబోయే తరం గాయనీ గాయకులకు స్ఫూర్తినిస్తుంది” అని తారక్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement