Wednesday, May 1, 2024

Breaking: సీఎం కేసీఆర్ కు జగ్గారెడ్డి లేఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. 1996 బ్యాచ్ పోలీసులకు ప్రమోషన్ ఇవ్వాలని లేఖ రాశారు. 26ఏళ్లుగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. 100మందికి పైగా ఉన్న సీఐల అభ్యర్థనను పరిశీలించాలన్నారు. త్వరగా డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇవ్వాలని జగ్గారెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement