Sunday, May 19, 2024

వాసవీ రియల్ ఎస్టేట్ గ్రూప్స్ పై ఐటీ దాడులు

వాసవీ రియల్ ఎస్టేట్ గ్రూప్ ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 10చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ లోని వాసవీ గ్రూప్స్ ప్రధాన కార్యాలయంలో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. వాసవీ రియాల్టీ, వాసవి నిర్మాణ్, శ్రీముఖ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్, ఇండ్మాక్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్, వాసవి ఫిడిల్ వెంచర్స్ పేరుతో సంస్థలు స్థాపించింది. వాసవి గ్రూప్ లో పెట్టుబడులు పెట్టిన వారిపై కూడా ఐటీ ఆరా తీస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement