Sunday, April 28, 2024

ఆస్కార్ రేంజ్ న‌ట‌న అంటే ఇదేనేమో.. వీడియో చూస్తే మీరే నమ్ముతారు..

ఒక పెట్ డాగ్ డ‌క్‌ని వెంటాడుతూ వ‌స్తుంది. అంత‌లోనే దొరికిన‌ట్టే దొరికిన ఆ బాతు కుక్క నుంచి త‌ప్పించుకోవ‌డానికి చ‌క్క‌టి ప్లాన్ వేస్తుంది. అదెలా త‌ప్పించుకుంద‌నే వీడియోను తీసిన ఒక వ్య‌క్తి దాన్ని ట్విట్ట‌ర్ లో పోస్టు చేశాడు. ఆస్కార్ రేంజిలో న‌టించింది అని ట్యాగ్ చేశాడు.. ఆ కుక్క నుంచి త‌ప్పించుకునే ప‌నిలో భాగంగా బాతు చ‌చ్చిన‌ట్టు ప‌డిపోయి ఉంటుంది. అది నిజంగానే చ‌నిపోయింద‌నుకున్న కుక్క అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. కుక్క వెళ్ల‌డాన్ని గ‌మ‌నించిన బాతు ఒక్క‌సారిగా ప‌రుగు అందుకుంటుంది.. మీరు ఈ వీడియో చూస్తే బాతు న‌ట‌న‌ను తీరుతారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement