Saturday, May 4, 2024

ICC టీ20: ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ ఘనవిజయం

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌ VS ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 201 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు 17.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో కివీస్ జట్టు ఆసీస్ జట్టుపై 89 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement