Monday, April 29, 2024

పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు సార్ – సీఎం స్టాలిన్ కి విషెష్ చెప్పిన మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ ..త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. కేటీఆర్ తమిళంలోనూ శుభాకాంక్షలు తెలపడం విశేషం. అంతేకాదు ఆయన ఆయురారోగ్యాలతో, శాంతిగా, దీర్థాయుష్సుతో ప్రజాసేవలో గడపాలని కాంక్షించారు. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 17న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ బర్త్ డే విషెస్ చెబుతూ… కేసీఆర్ రాష్ట్రాల హక్కుల కోసం, ప్రాంతీయ స్వయంప్రతిపత్తి కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు అంటూ కితాబు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement