Monday, December 9, 2024

హోంమంత్రి తానేటి వ‌నిత‌ని క‌లిసిన – డీజీపీ రాజేంద్ర‌నాధ్ రెడ్డి

రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనితని మర్యాదపూర్వకంగా కలిశారు డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి. హోంమంత్రి గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వనితకి శుభాకాంక్షలు తెలిపారు డీజీపీ. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని 2వ బ్లాక్ లో హోంమంత్రితో సమావేశమ‌య్యారు అడిషనల్ డీజీ రవిశంకర్, ఐజీ ప్లానింగ్ నాగేంద్రబాబు, అండ్ ఆర్డర్ డిఐజీ రాజశేఖర బాబు, ఏలూరు రేంజ్ డిఐజి పాలరాజు, ఐజీ టైనింగ్ వెంకటరామి రెడ్డి, గుంటూరు ఎస్పీ అరిఫ్ అహ్మద్, ఇతర అధికారులు.పోలీసు శాఖ లోని వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు హోంమంత్రి తానేటి వనిత.

Advertisement

తాజా వార్తలు

Advertisement