Monday, April 29, 2024

TS | 19నుంచి కాలేజీల‌కు సెల‌వులు.. ప్ర‌క‌టించిన ఇంట‌ర్ బోర్డు

తెలంగాణ‌లోని జూనియ‌ర్ కాలేజీల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ద‌స‌రా సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది. ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా సెల‌వులు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు తెలిపింది. రాష్ట్రంలోని పాఠ‌శాల‌ల‌కు ఇప్ప‌టికే విద్యాశాఖ సెలవులు ప్రకటించిగా.. ఇవ్వాల ఇంట‌ర్ బోర్డు సెల‌వుల వివ‌రాలు వెల్ల‌డించింది. కాగా, ఈ నెల 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల‌కు సెలవులు ఉండ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement