Saturday, April 27, 2024

అఖిల్ తో జాన్వీక‌పూర్ !

బాలీవుడ్ లో ప‌లు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది జాన్వీక‌పూర్. కాగా టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ తో హీరోయిన్ గా న‌టించ‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. నిర్మాత కరణ్‌ జోహర్‌, అక్కినేని అఖిల్‌ కాంబోలో ఓ పాన్‌ ఇండియాలో మూవీ తెరకెక్క బోతుంది. ప్రస్తుతం అఖిల్‌ ఏజెంట్‌ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తికాగానే.. కరణ్‌ జోహర్‌ సినిమా చేస్తారు. అయితే.. ఇందులో అఖిల్‌ సరసన జాన్వీ కపూర్‌ చేయనుందని సమాచారం అందుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement