Tuesday, May 21, 2024

GOLD RATE: మళ్లీ పెరిగిన బంగారం ధర.. నేటి రేట్లు ఇవీ..

పసిడి ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న దిగివచ్చిన పసిడి రేటు ఈరోజు రూ.160 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 మేర పెరిగింది. దీంతో పసిడి రేటు రూ.53,780కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ర. 150 పెరుగుదలతో రూ. 49,300కు చేరింది. ఇక, వెండి మాత్రం ఈ రోజు తగ్గింది. వెండి ధర రూ.300 తగ్గింది. దీంతో కేజీ ధర రూ.73 వేలకు క్షిణించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement