Monday, April 29, 2024

మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. నేటి రేట్లు ఇవీ..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నిన్న పెరిగిన బంగారం ధర నేడు దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గి రూ.46 వేలకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 320 తగ్గి రూ.50,190 వద్ద కొనసాగుతోంది. అయితే, వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.1,400 పెరిగి రూ.70 వేలకు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement