Wednesday, May 8, 2024

Gold Rate: తగ్గిన బంగారం ధర.. నేటి రేట్లు ఇలా..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. నిన్న పెరిగిన పసిడి ధర ఈరోజు పడిపోయింది. అయితే, వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గింది. దీంతో బంగారం ధర రూ. 50,950కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గుదలతో రూ. 46,700కు దిగొచ్చింది. బంగారం ధరలు తగ్గితే.. వెండి రేటు మాత్రం రూ. 100 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 70,000కు చేరింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement