Monday, April 29, 2024

Gold Rate: తగ్గిన బంగారం.. పెరిగిన వెండి ధరలు

బంగారం కొనుగోలు చేయాలని భావించే గుడ్ న్యూస్. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర పడిపోయింది. అయితే, వెండి ధర మాత్రం పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ. 49,970కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గుదలతో రూ. 45,800కు దిగొచ్చింది. ఇక వెండి ధర మాత్రం రూ.200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,000కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement