Tuesday, April 30, 2024

Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

మహిళలకు ఇది బ్యాడ్ న్యూస్. నిన్న మొన్నటి వరకు పెరిగిన బంగారం ధరలు నేడు కూడా పెరిగింది. బంగారం ధర శుక్రవారం స్వల్పంగా పెరిగింది. వెండి ధర కూడా బంగారం దారిలోనే పయణించింది.

హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పై పెరిగింది. దీంతో బంగారం ధర రూ.50,180కి చేరింది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 పెరుగుదలతో రూ.46,000కు చేరింది. ఇక, వెండి ధర రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.71,400కు చేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement