Monday, April 29, 2024

Gold Rate: పసిడి ప్రేమికులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. నిన్న దూసుకుపోయిన బంగారం ధర ఈరోజు భారీగా పడిపోయింది. వెండి రేటు కూడా పసిడి దారిలోనే పయనించింది. హైదరాబాద్ మార్కెట్ లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1750 మేర తగ్గింది. దీంతో పసిడి రేటు రూ. 52,580కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1600 తగ్గుదలతో రూ. 48,200కు క్షీణించింది. బంగారం ధరలు పడిపోతే.. వెండి రేటు ఏకంగా రూ.2,600 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 74,100కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement