Monday, April 29, 2024

Gold Rate: మహిళలకు షాక్.. పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పెరిగింది.. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 260 పెరిగింది. దీంతో బంగారం ధర రూ. 49,250కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరుగుదలతో రూ. 45,150కు ఎగసింది. ఇక, వెండి ధర రూ. 400 పెరిగింది. దీంతో కిలో ధర రూ. 66,100కు చేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement