Wednesday, May 8, 2024

Gold Rate: దొగొచ్చిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇలా..

పసిడి ప్రియులకు స్వల్ప ఊరట. ఆదివారం బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ.47,950కు పడిపోయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గుదలతో రూ.52,310కు దిగొచ్చింది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గాయి. వెండి ధర రూ.400 తగ్గింది. దీంతో కేజీ వెండి రూ.71,300కు పడిపోయింది. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది శుభవార్త అని చెప్పొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement