Monday, May 6, 2024

భ‌ర్త ‘నిక్’ కి లిప్ లాప్ ఇచ్చిన ప్రియాంక‌చోప్రా – వైర‌ల్ గా ఫొటోస్

గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక‌చోప్రా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా త‌న ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో త‌న పేరు నుంచి భ‌ర్త ఇంటిపేరు జొనాస్ ని తొల‌గించి వార్త‌ల్లో నిలిచింది. దాంతో వారిద్ద‌రు విడిపోనున్న‌ర‌నే టాక్ వినిపించింది. ప్రియాంక, నిక్ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు షికార్లు కొట్టాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ ఇటీవలే ప్రియాంక క్లారిటీ కూడా ఇచ్చింది. కాగా ప్రియాంక‌చోప్రా, నిక్ జోనాస్ ని 2018లో వివాహం చేసుకుంది. కొత్త సంవత్సరం సందర్భంగా..భ‌ర్త నిక్ కు లిప్ లాక్ ఇచ్చి… విడాకుల వార్తలకు చెక్ పెట్టింది. ప్రస్తుతం తన భర్తకు ప్రియాంక ఇచ్చిన కిస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement