Sunday, April 28, 2024

Breaking: హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్ల గ్యాంగ్ అరెస్ట్

హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్ల గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ భోపాల్ కేంద్రంగా దందా సాగుతోంది. భోపాల్ నుంచి హైదరాబాద్ కు సర్టిఫికెట్లను తరలిస్తున్నారు. భారీగా నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. రాధాకృష్ణ వ‌ర్సిటీకి చెందిన ఇద్ద‌రు వీసీల‌ను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement