Wednesday, May 1, 2024

Flash.. Flash: సారీ… ఆ చ‌ట్టాల‌ను వెనక్కి తీసుకుంటున్నాం: ప్ర‌ధాని మోడీ

కేంద్రం తెచ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెనక్కి తీస‌కుంటున్న‌ట్టు ప్ర‌ధాని మోడీ చెప్పారు. రైతుల ఆందోళ‌న‌తో ప్ర‌ధాని సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు శుక్ర‌వారం తెలిపారు. ఈ శీతాకాలంలోనే జ‌రిగే లోక్‌స‌భ స‌మావేశాల్లో వాటికి సంబంధించిన బిల్లు పెడతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement