Tuesday, May 30, 2023

Breaking: ముగిసిన మొదటి రోజు ఆట.. భారత్ స్కోరు 278/6

బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో.. ఇండియా టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ ఎంచుకుని బ్యాటింగ్ చేస్తోంది. అయితే మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు ఛటేశ్వర్ పుజారా 90 పరుగులు చేసి ఔట్ కాగా, శ్రేయస్ అయ్యర్ 82 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. రిషబ్ పంత్ 46, కేఎల్ రాహుల్ 22, శుభమాన్ గిల్ 20 పరుగులు చేశారు. అలాగే బంగ్లాదేశ్ బౌలర్లు తైజుల్ ఇస్లామ్ మూడు వికెట్లు, మెహిదీ హసన్ మిరజ్ రెండు వికెట్లు తీయగా, ఖలీద్ అహద్మ ఒక వికెట్ తీశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement