Sunday, June 4, 2023

Breaking: భార్య సహా ఐదుగురు పిల్లలను నరికి చంపిన తండ్రి

భార్యతో పాటు ఐదుగురు పిల్లలను గొడ్డలితో నరికి చంపిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని తిరువణ్ణామలైలో కుటుంబ కలహాలతో కుటుంబం మొత్తాన్ని దారుణంగా తండ్రి నరికి చంపాడు. పళని అనే వ్యక్తి తన భార్య పిల్లలందరినీ హతమార్చాడు. భార్య వల్లీ, చిన్నారులు శిరీషా, మనీషా, శివశక్తి, ధనుష్ లను చంపేశాడు. చిన్నారి భూమి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. వీరందరినీ హత్య చేసిన తర్వాత తండ్రి పళని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement